మోహన్ స్పింటెక్స్ చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

Remove financial figures at the company's request
Remove remaining money figures at the company's request
పంక్తి 12: పంక్తి 12:
యూనిట్ 1 రెండవ దశ 2007లో భూమి పూజతో మొదలై, 15,600 స్పిండిల్స్ జోడించి 2008 నాటికి 30,000 స్పిండిల్స్‌కు చేరింది. తర్వాత రెండేళ్లలో మొత్తం యూనిట్‌ను కాంపాక్ట్ స్పిన్నింగ్‌కు మార్చారు.<ref name="tm2017" /><ref name="care2023">{{Ref care2023}}</ref>

2009 ఆగస్టులో 40,000 స్పిండిల్స్ యూనిట్‌ను బ్యాంకులకు ప్రతిపాదించగా అక్టోబర్‌లో ఆమోదం లభించింది. ₹100 కోట్లకు పైబడిన పెట్టుబడులకు వర్తించే "మెగా ప్రాజెక్ట్" పథకం కింద TFO, ఓపెన్-ఎండ్, జిన్నింగ్ విభాగాలను జోడించారు. రెమల్లెలోని యూనిట్ 2 44,064 స్పిండిల్స్, 4,576 రోటర్లు, 1,920 TFO డ్రమ్స్‌తో 2011 మార్చిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది; 2012లో అధికారిక ప్రారంభోత్సవం జరిగింది.<ref name="tm2017" /><ref name="care2023" />
2009 ఆగస్టులో 40,000 స్పిండిల్స్ యూనిట్‌ను బ్యాంకులకు ప్రతిపాదించగా అక్టోబర్‌లో ఆమోదం లభించింది. ప్రభుత్వ "మెగా ప్రాజెక్ట్" పథకం కింద TFO, ఓపెన్-ఎండ్, జిన్నింగ్ విభాగాలను జోడించారు. రెమల్లెలోని యూనిట్ 2 44,064 స్పిండిల్స్, 4,576 రోటర్లు, 1,920 TFO డ్రమ్స్‌తో 2011 మార్చిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది; 2012లో అధికారిక ప్రారంభోత్సవం జరిగింది.<ref name="tm2017" /><ref name="care2023" />

== వీవింగ్‌లోకి (2013–2016) ==
== వీవింగ్‌లోకి (2013–2016) ==